INTUC కార్యాలయంలో విలేకరుల సమావేశం…

Press conference at INTUC office

Advertisements

&NewLine;<p>మందమర్రి ఏరియా సింగరేణి గుర్తింపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పట్టణ INTUC కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి&comma; బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్&comma; INTUC సెంట్రల్ నాయకులు జనక్ ప్రసాద్ సంయుక్తంగా పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో 51&percnt; తెలంగాణ రాష్ఠ్ర వాటా కల్గి ఉండి అధికారంలో నూతనంగా అత్యధిక జనాధరణ కల్గిన కాంగ్రెస్ పార్టీ ఉండి&period;&period; ముఖ్యంగా సింగరేణి కార్మిక క్షేత్రాలలో కాంగ్రెస్ పార్టీ MLA లు గెలుపొందినారు&period; రానున్న కొద్ది రోజుల్లో తప్పక MP సీటును కూడా భారీ మెజరటీతో కైవసం చేసుకోబోవు తరుణంలో SCCL కార్మిక లోకానికి ఒక ముఖ్య విన్నపం&period; రానున్న సింగరేణి యూనియన్ ఎలక్షన్ లో తప్పక INTUC కి అధికారం అందించినట్లైతే తప్పక మీ అవసరాలను&comma; మీ హక్కులను&comma; మీ అభీష్ఠాలను తప్పక అటు అత్యధిక వాటా కల్గి ఉన్న మన రాష్ఠ్ర అసంబ్లీలో మరియు కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ లో మన MLA లు&comma; మన MP లు కార్మిక అభీష్ఠానికి అనుగుణంగా పనిచేసి కార్మికుల మన్ననలు పొందుతారు&period; సింగరేణి కార్మిక యూనియన్ ఎన్నికల్లో INTUC ని బలపరచి గడియారం గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి&comma; బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సింగరేణి కార్మికులను కోరారు&period; ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు&comma; INTUC సెంట్రల్ నాయకులు జనక్ ప్రసాద్&comma; IINTUC ఏరియా నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..