పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రెస్ మీట్..

Mujamil Khan

Advertisements

&NewLine;<p>సజావుగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు&period; పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారు ప్రెస్ మీట్ ను నిర్వహించారు&period; అనంతరం ఆయన మాట్లాడుతూ… భారత్ ఎన్నికల కమిషనర్ మార్గ ప్రకారం లోక్ సభ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు తమవంతు సహకారం జిల్లా ఎన్నికల అధికారి కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భారత ఎన్నికల కమిషనర్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసిందని ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 18à°¨ వస్తుందని ఏప్రిల్ 18 నుంచి 25 తేది వరకు ఉంటుందని ఏప్రిల్ 26 నామినేషన్స్ స్కూటీని ఏప్రిల్ 29 వరకు నామినేషన్ ఉపసంహరణ గడువు ఉంటుందని మే 13à°¨ పోలింగ్ జూలై 4à°¨ కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు&period; పెద్దపల్లి జిల్లాలో ఓటర్ జాబితా సవరణ తుది ఓటర్ జాబితా ప్రకారం ఏడు లక్షల 15&comma;735 మంది ఓటర్లు 628 మంది సర్వీస్ ఓటర్లు 53 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని పెద్దపెల్లి నియోజకవర్గ పార్లమెంటు పరిధిలోని 1850 పోలింగ్ కేంద్రాలు మొత్తం 15 లక్షల 92&comma;996 మంది ఓటర్లు ఉన్నారు&period; ప్రతి ఒక్కటి ఓటర్ జాబితాలో తమ పేరును సరి చేసుకోవాలని జాబితాలో లేని పేరు వారిని ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్నికల ప్రవర్తన నియమావళి ఫిర్యాదు ప్రజలకు 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా&comma; సి-విజల్ యాప్ ద్వారా చేయవచ్చని అన్నారు&period; ఈ సర్వీసు 24 గంటల పాటు కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని ఎవరైనా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా గాని యాప్ ద్వారా గాని చేయవచ్చని అన్నారు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్స్ ఫ్లెక్సీలను ఫొటోస్లను ప్రభుత్వ కార్యాలయం పని గానీ 24 గంటల్లోపు వ్యవధిలో బస్టాండు రైల్వే స్టేషన్ పెట్రోల్ బంకులను మొదలైవి పబ్లిక్ ప్లేస్లో 48 గంటల వ్యవధిలో అనుమతి లేని ప్రైవేటు స్థలంలో 72 గంటల వ్యవధిలో పూర్తిస్థాయిలో తొలగిస్తామని ఎన్నికల దృష్టిలో ప్రజలు ఆధారాలు లేకుండా 50&comma;000కు మించి నగదును ప్రయాణించవద్దని ప్రతి రోజు తనిఖీల్లో జప్తి చేసిన సొమ్మును జిల్లా ఏర్పాటు చేసిన గ్రీన్ కమిటీ ద్వారా అప్పగించారని&comma; ఆధారాలు సమర్పించి గ్రీవేస్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;veerabhadra-swamy-visited-ttd&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-226&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Nacharamu&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-226&sol;amp&sol;" alt&equals;"నాచారం పరిధిలో 108 ఎకరాల్లో చెరువుల పునరుద్ధరణ&period;">నాచారం పరిధిలో 108 ఎకరాల్లో చెరువుల పునరుద్ధరణ&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్ నాచారం డివిజన్ హెచ్ఎంటి నగర్‌లోని 108 ఎకరాల్లో ఉన్న చెరువును 28 కోట్లతో హైడ్రా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-225&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Kishan&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-225&sol;amp&sol;" alt&equals;"సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి&period;">సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్ లోని సైదాబాద్‌లో సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు&period; రెండో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

నాచారం పరిధిలో 108 ఎకరాల్లో చెరువుల పునరుద్ధరణ.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్.