మొలకెత్తిన గింజలతో లాభాలు..!

Sprouted seeds

Advertisements

&NewLine;<p>ఈ గింజల్ని రోజు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్స్ కంటి చూపును మెరుగుపరచడంతోపాటు బాడీ మెటపాలిజంని పెంచుతాయి&period; మొలకెత్తిన గింజల్ని రోజు తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ తో పాటు రక్త సరఫరా సక్రమంగా జరిగేలాగా చూస్తుంటాయి&period; అంతేకాకుండా శరీరంలో అన్ని భాగాలకు మెదడుకు సైతం రక్తం సరఫరా సక్రమంగా జరగడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు&period; బరువు తగ్గాలి అనుకున్నవారు ఉదయం అల్పాహారంలో వీటిని భాగం చేసుకోవడం ఇందులో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనని కలిగిస్తుంది&period; దీంతో ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు&period; కానీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు వీటితో అందుతాయి&period; మొలకల్ని తీసుకోవడం వల్ల ఇవి శరీరంలో క్యాన్సర్ కారకాలని పెరగనివ్వవు&period; అంతేకాకుండా క్యాన్సర్ కణాలని అడ్డుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి&period; శరీరంలో రోగ నిరోధక శక్తిని సైతం పెంచడంలో ఇవి ముందుంటాయి&period; సాధారణంగా మొలకెత్తి గింజల్ని తీసుకోవడం వల్ల వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా మారుతాయి&period; ఇవి చర్మాన్ని&comma; గోళ్ళని ఆరోగ్యంగా మారుస్తాయి&period; అంతేకాకుండా చర్మం మెరిసేలా చేయడంతో పాటు అందాన్ని మెరుగుపరుస్తాయి&period; వీటిని తీసుకుంటే జుట్టు ఊడే సమస్య అదుపులో ఉంటుంది&period; ఊడిపోయిన జుట్టు స్థానంలో కొత్తవి వచ్చి సక్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం