బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బహిరంగ ఆరోపణలు..

BJP and Congress

Advertisements

&NewLine;<p>కరీంనగర్ జిల్లాలో ఎల్ఎండిలోని ఇరిగేషన్ కార్యాలయంలో కాళేశ్వరం&comma; మెడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి&period; కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బ్లాక్ వన్ బ్లాక్ టు ఆఫీసుల్లో ఉన్న ఫైల్స్ ను తనిఖీలు చేశారు&period; అకస్మాత్తుగా ఎల్ఎండి లో ఎస్సారెస్పీ ఆఫీసులకు సంబంధించి తనిఖీలు చేస్తుండడంతో చుట్టుపక్కల పరిణామాలు ఉత్కంఠగా మారింది&period; తనిఖీల తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు ఎస్పీ రమణారెడ్డి&period; కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికే బీజేపీ&comma; కాంగ్రెస్ పార్టీ బహిరంగ ఆరోపణలు చేస్తున్నాయి&period; ఈ సందర్భంలో ఈ తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.