భీమవరం అభివృద్ధి నాతోనే…

Pulaparthi Ramanjaneyulu

Advertisements

&NewLine;<p>తన హయాంలోనే భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం జనసేన అభ్యర్థి&comma; మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్పష్టం చేశారు&period; భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసానని&comma; ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందడంతో ఆశించిన స్థాయిలో భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానని అన్నారు&period; అయితే 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో భీమవరం నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముఖ్యంగా రాయలం మురుగు డ్రైన్ ను క్లోజ్డ్ డ్రైన్ గా తీర్చి దిద్దడం జరిగిందన్నారు&period; భీమవరం నియోజకవర్గంలో పదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఎవరి పైనా కూడా కక్ష్య పూరితంగా పనిచేయలేదు అన్నారు&period; అతి సామాన్యుడు వచ్చినా పనిచేసి పంపించడం జరిగింది అన్నారు&period; నాగిడి పాలెం బ్రిడ్జిని పూర్తి చేసి మూడు జిల్లాలకు ఈ వంతెనను అనుసంధానం చేయడం జరిగింది అన్నారు&period; పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తనను నిలబెట్టారని&comma; కచ్చితంగా గెలుస్తానని రామాంజనేయులు స్పష్టం చేశారు&period; ఈ సమావేశంలో జనసేన ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు&comma; చెనమల్ల చంద్రశేఖర్‌ లు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..