రాహుల్ బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త…

Delhi High Court

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బహిరంగంగా మాట్లాడే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఏఐసీసీ అగ్రనేత&comma; ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది&period; ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన గతంలో పనౌతి&comma; పిక్ పాకెట్ వంటి విమర్శలు చేశారు&period; ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈసీ… రాహుల్ గాంధీకి సూచనలు చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి&period; అలాగే ఎన్నికల ప్రచారంలో నేతలు&comma; స్టార్ క్యాంపెయినర్లు వ్యవహరించాల్సిన తీరుపై జారీ చేసిన అడ్వైజరీని అనుసరించాలని సూచించింది&period; ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బీజేపీ ఫిర్యాదు చేసింది&period; గత ఏడాది నవంబర్ 24à°¨ రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇచ్చింది&period; రాజస్థాన్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రధాని మోదీయే కారణమని ఆరోపించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆ తర్వాత బార్మర్ ర్యాలీలో మాట్లాడుతూ… జేబుదొంగ ఒంటరిగా రాడని విమర్శలు గుప్పించారు&period; ప్రధాని మోదీ మీ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు&period; హిందు-ముస్లిం&comma; నోట్ల రద్దు&comma; జీఎస్టీ వంటి అంశాలను లేవనెత్తి ప్రజల దృష్టిని మోదీ మరల్చుతాడని&comma; వెనుక నుంచి అదానీ వచ్చి డబ్బులు తీసుకుంటాడన్నారు&period; ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని గత ఏడాది డిసెంబర్ 21à°¨ ఢిల్లీ హైకోర్టు… కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది&period; హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నేతలు&comma; స్టార్ క్యాంపెయినర్లు అనుసరించాల్సిన అడ్వైజరీని చూసుకోవాలని రాహుల్ గాంధీకి ఈసీ సూచించింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-110&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Rahul&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-110&sol;amp&sol;" alt&equals;"టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్&period;">టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నీట్‌ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ &OpenCurlyQuote;టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-109&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;VIJAY-KI-SHOCK&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-109&sol;amp&sol;" alt&equals;"తమిళనాడు రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్&period;">తమిళనాడు రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు&period; రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు&period; గత ఆర్థిక &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-108&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;neet&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-108&sol;amp&sol;" alt&equals;"నీట్ రీ -ఎగ్జామ్‍కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం&period;">నీట్ రీ -ఎగ్జామ్‍కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది&period; టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..