రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Rajya Sabha Election Schedule Released

Advertisements

&NewLine;<p>రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది&period; 15 రాష్ట్రాల్లో 56 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి&period; ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహిస్తారు&period; దీంతో ఏపీలో రాజకీయ సందడి నెలకొంది&period; ఖాళీ కానున్న 3 రాజ్యసభ సీట్లలో ఎవరు ఎన్నికవుతారన్న చర్చకు తెరలేసింది&period; వైసీపీ&comma; టీడీపీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్