నేడు నామినేషన్లు వేయనున్న రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు

Rajya Sabha MP Candidates

Advertisements

&NewLine;<p>నేడు రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా కాంగ్రెస్ తరఫున రేణుకా చౌదరి&comma; అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్లు వేయనున్నారు&period; బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్ది రాజు రవిచంద్ర నామినేషన్లు వేయనున్నారు&period; కాగా వద్దిరాజు రవిచంద్రకు రెండో సారి రాజ్యసభ అవకాశాన్ని గులాబీ బాస్ కేసీఆర్ ఇచ్చారు&period; మొదటి దఫాలో రెండేళ్ల పాటు రాజ్యసభ ఎంపీగా రవిచంద్ర పనిచేశారు&period; కాగా&comma; రేపు రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు&period; ఈ నెల 20న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు&period; 56 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;ragging-issue-at-ramagundam-medical-college&sol;amp&sol;"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..