తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ పై చర్చ సందర్భంగా గందరగోళం నెలకొంది.

బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యల పట్ల మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisements

<p>తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ పై చర్చ సందర్భంగా గందరగోళం నెలకొంది&period; బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యల పట్ల మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు&period; ఇప్పపువ్వు సారా అంశంపై శాసనసభలో చర్చ జరిగగా&&num;8230&semi; సారా పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దంటూ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు&period; ఇప్ప సారాకు ఇప్ప టకీలా లేదా&period;&period; మరేదైనా పేరు పెట్టుకోవాలని ఆయన అన్నారు&period; దీన్ని మంత్రులు సీతక్క&comma; పొన్నం ప్రభాకర్‌&comma; వాకిటి శ్రీహరి తప్పుబట్టారు&period; ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు&period; రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..