100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ..

YSR Statue

Advertisements

&NewLine;<p>మార్కాపురం గడియార స్తంభం సెంటర్ లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించి &&num;8220&semi;ఆడుదాం ఆంధ్ర&&num;8221&semi; కార్యక్రమాన్ని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్&comma; ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ప్రారంభించారు&period; ఈ కార్యక్రమంలో పాల్గొన్నజాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు&comma; డిఎస్పి వీరరాఘవ రెడ్డి&comma; అధికారులు&comma; ప్రజా ప్రతినిధులు&period;&period; స్థానిక గడియారం వద్ద నుండి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వరకు 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు&period; ఈ ర్యాలీ లో మున్సిపల్&comma; పంచాయితీ&comma; సచివాలయ అధికారులు&comma; వాలింటర్లు పాల్గొన్నారు&period; మంత్రి ఆదిమూలపు సురేష్&comma; ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఆటల పోటీలను ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.