వైసిపి ప్రభుత్వం పై రామ్మోహన్ నాయుడు ఆగ్రహం..

M.P Ram mohan reddy

Advertisements

&NewLine;<p>వైసిపి ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని మండి పడ్డారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు&period; అధికార పార్టీ నేతలకు ప్రచార ఆర్భాటాల మీద ఉన్న శ్రద్ధ రైతుల విషయంలో లేదన్నారు&period; రాష్ట్రంలో ఇరిగేషన్ మినిస్టర్ రైతుల పాలిటి ఇరిటేషన్ మినిస్టర్ గా మారారని మండిపడ్డారు&period; ఇద్దరు మంత్రులు ఉన్నాశ్రీకాకుళం జిల్లాలో వరి పొలాలు ఎండిపోతున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు&period; శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు&period; సిఏం శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టకమునిపే కరువు జిల్లాగా ప్రకటించాలన్నారు&period; ఏంపి&period;వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై ఎలా కేసులు పెట్టాలో ఆలోచిస్తుంది తప్ప ప్రజలకు న్యాయం చేయటం లేదన్నారు&period; ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతుల పండించుకున్న పంటలు ఎండిపోతున్నాయని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్