90
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఛీ..ఛీ.. వీడు అసలు మనిషేనా..వికలాంగురాలిని ఇలా
చిత్తూరు జిల్లా ,కుప్పం..
మల్లానూరులో దారుణ ఘటన | Rape Case
వికలాంగురాలు హారతి పై అత్యాచారానికి పాల్పడిన రమేష్ (45). ఇంట్లో ఎవరూ లేనీ సమయంలో వికలాంగురాలి పై అత్యాచారానికి పాల్పడిన రమేష్. చికిత్స నిమిత్తం వికలాంగురాలిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు. అత్యాచారానికి పాల్పడిన రమేష్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్న హారతి కుటుంబ సభ్యులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఛీ..ఛీ.. వీడు అసలు మనిషేనా..వికలాంగురాలిని ఇలా