Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Film ‘ధర్మం కోసం యుద్ధం‘ హర హర వీరమల్లు నుంచి అదిరిపోయే అప్డేట్…

‘ధర్మం కోసం యుద్ధం‘ హర హర వీరమల్లు నుంచి అదిరిపోయే అప్డేట్…

by Prakash
hara hara veeramallu

జై శ్రీ రామ్… శ్రీరామనవమి శుభాకాంక్షలతో హర హర వీరమల్లు కొత్త పోస్టర్ రిలీజ్ | Hara Hara Veeramallu

హరహరవీరమల్లు టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు చెపుతూ ఈరోజు కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. హరి హర వీర మల్లు చిత్ర యూనిట్ టీజర్ ను త్వరలో విడుదల చేయనున్నట్టు ఆ పోస్టర్ లో వెల్లడించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాబోయే చిత్రం హరి హర వీర మల్లు ప్రత్యేక టీజర్‌ కోసం పవర్ స్టార్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

టీజర్ వీడియో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీతో సహా పలు భాషల్లో విడుదలకానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇంకొంత కాలం ఎదురుచూడక తప్పదు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ‘ధర్మం కోసం యుద్ధం‘ హర హర వీరమల్లు నుంచి అదిరిపోయే అప్డేట్…
Advertisements

You may also like

Our Visitor

042280
Total views : 223733

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: