ఉత్తమ తెలుగు చిత్రం – కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ మేకప్ – పి.రవికుమార్ (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ డైలాగ్ రైటర్ – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ (ఒరిజనల్) – సుకుమార్ (పుష్ప-2)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – దీపాలి నూర్, శీతల్ శర్మ (పుష్ప-2)
ఉత్తమ బాలల చిత్రం – 35 చిన్న కథ కాదు
ఉత్తమ పాపులర్ చిత్రం – కల్కి 2798 ఏడీ
అవార్డులు లైవ్ 44
ఉత్తమ చిత్రం – ఆర్టికల్ 370
ఉత్తమ నటుడు – మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ (సంయుక్తంగా)
ఉత్తమ నటి – యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ దర్శకుడు – రాజ్‌కుమార్ పెరియస్వామి (అమరన్)
ఉత్తమ నేపథ్య గాయని – వైకోం విజయలక్ష్మి (ఏఆర్‌ఎం)
ఉత్తమ నేపథ్య గాయకుడు – అభయ్ జోధ్ పుర్కర్
బెస్ట్ సినిమాటోగ్రఫర్ – జలాల్ (భ్రమయుగం)
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం – కెప్టెన్ మిల్లర్ (తమిళం)
అవార్డులు లైవ్ 33
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ – నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2798 ఏడీ)
బెస్ట్ ఎడిటర్ – కలైవన్నన్ (అమరన్)
బెస్ట్ సౌండ్ డిజైనర్ – మానస్ చౌదరి (భూల్ బులియా)
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ – యోగేశ్ దేశ్‌పాండే
ఉత్తమ పాటల రచయిత – మనోజ్ ముంతాసిర్ (మైదాన్)
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ – జీవీ ప్రకాశ్ కుమార్ (అమరన్)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) – శశ్వంత్ సచ్‌దేవ్ (ఆర్టికల్ 370)
అవార్డులు లైవ్ 22
ఉత్తమ తమిళ చిత్రం – రాయన్
ఉత్తమ మలయాళ చిత్రం – ఫెమినిస్ట్ ఫాతిమా
ఉత్తమ కన్నడ చిత్రం – మిథ్య (ఇల్యూజన్)
ఉత్తమ హిందీ చిత్రం – శ్రీకాంత్
ఉత్తమ గుజరాత్ చిత్రం – మారన్ (ద హంట్)
ఉత్తమ బెంగాలీ చిత్రం – చల్‌చిత్ర ఎఖో
అవార్డులు లైవ్ 11
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ – సంజీవ్ శ్రీవాస్తవ (హిందీ)
సినిమాలపై ఉత్తమ పుస్తక రచయిత – ప్రదీప్‌కుమార్ శెట్టి (కన్నడ)
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: స్పెషల్ మెన్షన్ – ద చోలా డోరా ఔర్ సూయి
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: స్పెషల్ మెన్షన్ – భద్రకాళి నాటకం
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ స్క్రిప్ట్ – ఓబుర్
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ సినిమాటోగ్రఫీ – లైవ్ ఇన్ లూమ్
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ డైరెక్షన్ – ఆనంద్ రాయ్ (స్టాట్యూ ఆఫ్ యూనిటీ)
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ డాక్యుమెంటరీ – రామ్ నమీ
స్పెషల్ మెన్షన్ – మేయళగన్ (తమిళం)
స్పెషల్ మెన్షన్ – తమిళ చిత్రం కెప్టెన్ మిల్లర్ (ధనుష్)
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు – 2026.
50





Total views : 219357