విద్యార్థిని పై అత్యాచారం..

rape on student

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉపాధ్యాయుడు విద్యార్థినికి తాళి కట్టి ప్రేమ&comma; పెళ్లి పేరుతో వంచించి అత్యాచారం కి పాల్పడ్డాడు&period; భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమరాజు ఉండి మండలం యoడగండి పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని పని చేస్తున్నాడు&period; అదే స్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నానని&comma; పెళ్లి చేసుకుంటున్నానని తన స్వగ్రామం తాడేరుకు తీసుకెళ్లి సోమరాజు అక్కడే తాళి కట్టి పెళ్లైందని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు&period; పోలీసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమరాజు పై అత్యాచారం&comma; పోక్సో బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు&period; సోమరాజుకి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు&period; 2018లో ఉద్యోగం రాగ ఈ ఘతుకానికి పాల్పడ్డాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..