సెల్ ఫోన్ల రికవరీ..

cell phones recovery

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లాలో పది విడతల్లో అపహరణకు గురైన 2&comma;71&comma;19&comma;684 రూపాయలు విలువచేసే సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు&period; ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మేరీ ప్రశాంతి జిల్లాలో సెప్టెంబర్&comma; అక్టోబరు నెలల్లో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి రికవరీ చేసిన సెల్ఫోన్లను ఆమె అందజేశారు&period; అనంతరం ఆమె మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 955035100 నెంబర్ ద్వారా అందుకున్న ఫిర్యాదులతో సేకరించిన సెల్ఫోన్లను ఆయా యజమానులకు అందజేసినట్లు తెలిపారు&period; మొత్తం 147 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు&period; రికవరీ చేసిన సెల్ ఫోన్ల విలువ రూ&period; 28&period;66 లక్షలు ఉంటుందని ఆమె వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..