ఎర్రచందనం దొంగలు అరెస్ట్

Red sandalwood thieves arrested

Advertisements

&NewLine;<p>తిరుపతి అటవీప్రాంతం పరిధిలో పోలీసులు10 మంది ఎర్రచందనం దొంగలను అరెస్టు చేసారు&period; భాకరాపేట రేంజ్ లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండగా పోలీసులు దోంగలను పట్టుకున్నారు&period; 306 కిలోల ఎర్రచందనం దుంగలను&comma; రెండు కార్లు&comma; ఒక మోటారు సైకిల్ ను పోలీసు స్వాధీనం చేసుకున్నారు&period; తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూర్ జిల్లాకు చెందిన ఇద్దరు స్మగ్లర్లు&comma; 8 మంది కూలీలును పోలీసులు అరెస్టు చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..

ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం..