తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

thirumala temple

Advertisements

&NewLine;<p>తిరుమలలో భక్తుల రద్దీ సాధరణం&period; నేడు శ్రీవారి దర్శనం కోసం 06 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న శ్రీవారి భక్తులు&period; శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది&period; నిన్న తిరుమల శ్రీవారిని 58&comma;874 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు&period; నిన్న హుండీ ఆదాయం 3&period;50 కోట్లు&period; శ్రీవారికి 17&comma;133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు&period; టోకెన్ లు లేని భక్తులకు 8 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.