112
AP PGECET Exam 2024…
రాష్ట్ర వ్యాప్తంగా 2024 విద్యాసంవత్సరాల సంబంధించి పీజీ సెట్ నోటిఫికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ విడుదల చేశారు. మే 4వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరించబడుతాయి. మే 5 నుంచి 15 వరకు రూ. 500. 16 నుంచి 25 వరకు రూ. 1000 తో దరఖాస్తుల స్వీకరించబడును. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 10 నుంచి 14 వరకు ఏపీ పీజీ సెట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి