జనవరి 22న ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదల

voters on January 22

Advertisements

&NewLine;<p>ఏపీలో ఓటర్ల తుది జాబితాను జనవరి 5న విడుదల చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకుంది కేంద్ర ఎన్నికల సంఘం&period; అయితే తాజాగా జనవరి 22న ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది&period; ఏపీ సహా 12 రాష్ట్రాల్లోని ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదల సన్నాహాలు చేయాలని ఆయా రాష్ట్రాల సీఈవోలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది&period; ఈ క్రమంలో అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12 వరకు పొడిగించింది&period; ఈసీ తాజా నిర్ణయం నేపథ్యంలో&comma; ఓటర్ల జాబితాల్లో సవరణలకు జనవరి 17 వరకు అవకాశం ఉంటుందని సమాచరం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..