ఆరోపణలే తప్ప.. ఆధారాల్లేవ్‌… స్కిల్ స్కామ్ కేసు లో బాబు కి రిలీఫ్.

Relief to Babu in Skill Scam case

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్‌ రావడంతో బిగ్ రిలీఫ్&comma; AP&comma; తెలంగాణలో పాలాభిషేకాలు చేస్తూ శ్రేణుల సంబరాలు స్కిల్ కేసులో బాబుపై ఆరోపణలే తప్ప&period;&period; ఆధారాల్లేవ్‌ అన్న న్యాయస్థానం 149 సాక్షులు&comma; 4వేల పేజీల డాక్యుమెంట్లు అంతా తుస్సని తేల్చిన హైకోర్టు సత్యం గెలిచింది&period;&period; అసత్యంపై యుద్ధం మొదలైందన్న లోకేశ్‌ ఇక ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత&comma; యువనేత ఇంకా చాలా కేసులు ఉన్నాయంటూ కడుపు ఉబ్బరం బయటపెట్టిన సజ్జల చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే తమకు జింతాత&period;&period;జింతాతే&period;&period;అంటూ వైసీపీలో టెన్షన్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..