చైనా లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు…

Respiratory infections in China

Advertisements

&NewLine;<p>చైనా లో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ప్రపంచ దేశాలను మళ్లీ కలవరపాటుకు గురిచేస్తున్నాయి&period; భారత ప్రభుత్వం ఇటీవల దీనిపై స్పందిస్తూ&period;&period; రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది&period; ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు అలర్ట్‌ అయ్యాయి&period; రాజస్థాన్‌&comma; కర్ణాటక&comma; గుజరాత్‌&comma; ఉత్తరాఖండ్‌&comma; హరియాణా&comma; తమిళనాడు రాష్ట్రాలు తమ ఆరోగ్య వ్యవస్థలను అప్రమత్తం చేశాయి&period; శ్వాసకోశ సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆసుపత్రులు&comma; ఆరోగ్య సిబ్బందిని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశించాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …