కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే దౌల్తాబాద్‌ అభివృద్ధి&comma; సంక్షేమం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్‌ జిల్లా దౌలతాబాద్‌లో నిర్వహించిన విజయభేరి యాత్రలో మాట్లాడారు&period; డబుల్ బెడ్రూం&comma; దళితులకు మూడెకరాలు&comma; కాలేజీలు తెస్తామని బీఆరేస్ నేతలు చెప్పారు&period; కానీ పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు&period; కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ&period;500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు&period; మహిళలకు ప్రతీ నెలా రూ&period;2500 అందిస్తామని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"mogXaL0opx"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;telanganas-delay-is-due-to-congress-party-kcr&sol;amp&sol;">తెలంగాణ ఆలస్యం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే &&num;8211&semi; కేసీఆర్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తెలంగాణ ఆలస్యం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే &&num;8211&semi; కేసీఆర్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;telanganas-delay-is-due-to-congress-party-kcr&sol;embed&sol;&num;&quest;secret&equals;vtuOZqgJjV&num;&quest;secret&equals;mogXaL0opx" data-secret&equals;"mogXaL0opx" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"R7sV4sIeal"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;4-new-programs-if-brs-comes-to-power-ktr&sol;amp&sol;">బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 4 కొత్త కార్యక్రమాలు&period;&period;కేటీఆర్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 4 కొత్త కార్యక్రమాలు&period;&period;కేటీఆర్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;4-new-programs-if-brs-comes-to-power-ktr&sol;embed&sol;&num;&quest;secret&equals;CHZIHriApD&num;&quest;secret&equals;R7sV4sIeal" data-secret&equals;"R7sV4sIeal" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..