పెద్దమ్మతల్లిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరేముందు రేవంత్ రెడ్డి పెద్దమ్మతల్లి దర్శనం చేసుకున్నారు&period; కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నాక అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం వెళతారు&period; మార్గమధ్యంలో గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు&period; మరోవైపు&comma; గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బస్సుల్లో నేరుగా ఎల్బీ స్టేడియానికి తరలిస్తున్నారు&period; నాలుగు బస్సుల్లో ఎమ్మెల్యేలు ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు&period; కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భారీ భద్రత కల్పించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.

ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.