ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉమ్మడి పాలమూరు జిల్లా(Palamuru District)లో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు(Mahbub Nagar Parliament) అభ్యర్థి వంశీచంద్ రెడ్డి(Vamsichand Reddy)కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ(Congress party) ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , పార్టీ ముఖ్య నేతలతో కలిసి కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డి పల్లి
ఇది చదవండి: యూసుఫ్ గూడ లో భారీ అగ్నిప్రమాదం.. 24 కార్లు దగ్దం
గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం బావాజీ జాతర వేడుకలకు హాజరవుతారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం నాలుగున్నర గంటల తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి జనాన్ని భారీ ఎత్తున తరలించేందుకు పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకుంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి