ప్రజా పాలన పై సమీక్ష సమావేశం…

Review Conference on Public Governance

Advertisements

&NewLine;<p>వరంగల్&comma; హన్మకొండ కలెక్టర్ కార్యాలయం లో మంత్రులు శ్రీనివాస్ రెడ్డి&comma; సితక్క&comma; కొండా సురేఖ ప్రజా పాలన పై సమీక్ష సమావేశం&period; హాజరైన ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు&comma;వరంగల్ సీపీ&comma; ఎస్పీ లు&period; ప్రజాపాలన గ్రామ&comma; వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించాలి&period; రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి&period; డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో ప్రజాపాలన గ్రామ&comma; వార్డు సభల నిర్వహణ&period; దరఖాస్తుదారునికి రూపాయి ఖర్చు కాకుండా చర్యలు&period; ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభల నిర్వహణ&period; మహాలక్ష్మీ&comma; రైతు భరోసా&comma; ఇందిరమ్మ ఇండ్లు&comma; గృహజ్యోతి&comma; చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలి&period; ప్రతి మండలంలో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలి&period; ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకోవాలి&period; ప్రతి దరఖాస్తుదారునికి 4 నుంచి 5 నిమిషాల సమయం కేటాయించాలి&period; దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు&period; ప్రజా పాలన కార్యక్రమంలో అధికారుల ది ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైంది&period; ప్రజాపాలన గ్రామ&comma; వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించిన రెవెన్యూ&comma; హౌసింగ్&comma; సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.