ట్రాక్టర్ బోల్తా..12 మంది విద్యార్థులకు గాయాలు

12 students injured in tractor overturn

Advertisements

&NewLine;<p>కడప జిల్లా&comma; పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల వద్ద ట్రాక్టర్ బోల్తా పడి 12 మంది విద్యార్థులకు గాయాలు&period; ఇద్దరు విద్యార్థులకు కాళ్ళు చేతులు విరిగి తీవ్ర గాయాలు కాగా కడప రిమ్స్ కు తరలించారు&period;విద్యార్థులంతా లింగాల మండల కేంద్రం లోని బిసి హాస్టల్ చెందిన విద్యార్థులుగా గుర్తించారు&period; వీరంతా ఈరోజు సెలవు కావడంతో లింగాల గ్రామం శివార్లలో ఉన్న కాశీనాయన గుడి ఆరాధనా ఉత్సవాలు జరుగుతుండగా హస్టల్ సిబ్బంది ట్రాక్టర్ లో విద్యార్థులను తీసుకెళ్ళినట్లు సమాచారం&period; హాస్టల్లో భోజనం చేయకుండా విద్యార్థులందరనీ గుడి దగ్గర పెట్టే బోజనాలకు తీసుకెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి 20 మందికి గాయాలయ్యాయి&period; అందులో ఇద్దరి పరిస్థితి విషమం కావడంతో ఆ ఇద్దరినీ కడప రిమ్స్ తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.