బెంబేలెత్తుతున్న రైస్ మిల్లర్లు….

IT attacks

Advertisements

&NewLine;<p>నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి ఐటీ అధికారులు ఆరు బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నారు&period; 5 రైస్ మిల్లులు&comma; ఓ గోదాంలో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు&period; ఈ దాడులకు గల కారణం ఆదాయ పన్నుల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడం&period; ధాన్యం నిల్వల రికార్డులు&comma; బ్యాంకు ఖాతాల లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు&period; గత నెలలో మూడు రోజుల పాటు జరిగిన ఐటీ దాడులను అధికారులు చేపట్టారు&period; వరస ఐటీ అధికారుల విస్తృత తనిఖీలతో బెంబేలెత్తుతున్న రైస్ మిల్లర్లు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.