ఛత్తీస్ ఘడ్ లో రోడ్డు ప్రమాదం…

Road accident in Chhattisgarh

Advertisements

&NewLine;<p>ఛత్తీస్ ఘడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది&period; దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మట్టి గని వద్ద మొరం కోసం తవ్విన గోతిలో పడిపోయింది&period; ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా&period;&period; 12 మందికి పైగా గాయపడ్డారు&period; ఓ డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తీసుకొస్తున్న బస్సు&period;&period; కుమ్హారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాప్రీ గామం సమీపంలో ప్రమాదానికి గురైంది&period; రోడ్డు పక్కకు జారి 40 అడుగుల లోతున్న గోయ్యిలో బస్సు పడింది&period; ఈ ఘటనలో 11 మంది అక్కడిక్కడే చనిపోగా&period;&period; నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతూ మరణించారు&period; ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రికి తరలించారు&period; ఈ ఘటనపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి సంతాపం వ్యక్తం చేశారు&period; గాయపడిన కార్మికుల చికిత్సకు స్థానిక అధికారులు తగిన సహాయం అందించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల..

పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ..