నెల్లూరు నగరంలో దోపిడీ దొంగల హల్ చల్…

Robbers in Nellore

Advertisements

&NewLine;<p>నెల్లూరులోని&comma; దేవ రెడ్డి వారి వీధి లో బంగారు దుకాణ యజమాని విమల్ జైన్ ఇంట్లో భారీ దోపిడి&period; యజమాని ఇంట్లో ఉండగానే లోపలికి జొరబడి దోపిడీకి పాల్పడ్డ గుర్తు తెలియని దుండగులు&period; దంపతులు బంధించి బీరువాలోని బంగారు నగలను దోచుకెళ్లినట్లు సమాచారం&period; 100 కి కాల్ చేసిన కుటుంబ సభ్యులు&period; ఘటన స్థలం చేరుకుని విచారణ చేపట్టి నిందితుల కోసం గాలింపు చర్యచేపట్టిన పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.