బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Bike - Bus accident

Advertisements

&NewLine;<p>బిజినేపల్లి మండలం వట్టెం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయ పడిన సంఘటన చోటుచేసుకుంది&period; వట్టెం రామ్ రెడ్డి పల్లి తండా కు చెందిన బొగ్గు రామస్వామి&lpar;30&rpar; బొగ్గు నరసింహ&lpar;65&rpar; లు నాగర్ కర్నూల్ కు మోటార్ సైకిల్ పై వస్తుండగా వెనక నుండి నాగర్ కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది&period; దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు&period; బాధితులను వెంటనే స్థానికులు నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు&period; నాగర్ కర్నూల్ లో ప్రధమ చికిత్స అందించి బాధితులను మెరుగైన చికిత్సల నిమిత్తం వెంటనే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు&period; ఈ సంఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బిజినపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..