కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో మోసం చేస్తుంది- సబితా ఇంద్రారెడ్డి

sabitha indhra reddy brs meeting

Advertisements

&NewLine;<p>ఈ రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి&period; నియోజకవర్గం దిక్కు చూడనోళ్లు కూడా ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని అడగడం దారుణమన్నారు&period; సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని&comma; సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు సబితా ఇంద్రారెడ్డి&period; గతంలో అధికారంలో ఉన్న ఏమి చేయని కాంగ్రెస్ పార్టీ ఈరోజు 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు&period; నియోజకవర్గంలోని పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలలో ఇల్లు నిర్మించుకోవచ్చు అని&comma; ఎవరో చెప్పే తప్పుడు మాటలు నమ్మొద్దు అంటున్న బీ ఆర్ ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్