రాష్ట్రం కోసం అమరావతి రైతుల త్యాగం..

prathipati pullarao

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>అమరావతి రైతులు &lpar;Amaravathi Farmers&rpar;&colon;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>స్వార్థ రాజకీయాలతో ముఖ్యమంత్రి జగన్ చేసిన మోసానికి దృశ్యరూపమే రాజధానిఫైల్స్ చిత్రం అని మాజీమంత్రి&comma; తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు&period; రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న అరాచకాలను కళ్లకు కట్టినట్లు చూపించారని తెలిపారు&period; చేదు నిజాలు&comma; చీకటికోణాల్ని ప్రజలందరికీ చూపించడంలో దర్శక&comma; నిర్మాతలు వందశాతం విజయవంతమయ్యారన్న ప్రత్తిపాటి ఈ చిత్రం సినీ మాధ్యమం శక్తి అని మరోసారి చాటిచెప్పిందన్నారు&period; రాష్ట్ర à°­‌విష్యత్‌&comma; రాజ‌ధాని నిర్మాణం కోసం 3 పంట‌లు పండే à°¤‌à°® భూముల్ని నిస్వార్థంగా ఇచ్చిన రైతుల‌కి మిగిలిన క‌న్నీళ్లకు&comma; వారి ఉద్యమస్ఫూర్తికి అద్ధంపట్టిన పలు సన్నివేశాలు తన మనసును కదిలించాయన్నారు&period; ఎంతసేపు పగప్రతీకారాలు తప్ప అభివృద్ధి&comma; సంక్షేమం&comma; త్యాగాల విలువ తెలియని ఓ పాలకుడు కంటకుడై ప్రజల్ని పట్టిపీడిస్తున్న తరుణంలో ఇలాంటి మేలుకొలుపు చిత్రాలు రావడం ఎంతో అవసరం ప్రత్తిపాటి అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావంగా గురువారం రైతులు&comma; పార్టీ నాయకులతో కలసి ఆయన చిలకలూరిపేటలో రాజధాని ఫైల్స్ చిత్రాన్ని వీక్షించారు&period; అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కేవలం అహంతో&comma; రాజకీయ దుగ్దతో ప్రపంచస్థాయి నగర నిర్మాణ స్వప్నాల్ని చిదిమేసిన జగన్ లాంటి పాలకులు తప్పకుండా చూడాల్సిన చిత్రమిది అన్నారు&period; నిండుసభలో అమరావతిని మన స్ఫూర్తిగా స్వాగతిస్తున్నా అని చెప్పి అంతలోనే నాలుక మడతేసి అమరావతి రైతుల్ని రోడ్డున పడేసిన పాపాన్ని జగన్ జన్మజన్మలకు కడుక్కోలేరని చురకలు వేశారు ప్రత్తిపాటి&period; అయితే మరో రెండు నెలల్లో ఈ గ్రహణం పోయి అమరావతికి మంచిరోజులు వస్తాయని&comma; తరతరాలకు చరిత్రలో నిలిచిపోయేలా రాజధాని నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ- జనసేన తీసుకుంటాయన్నారు ఆయన&period; అందుకు తొలిమెట్టుగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో మొత్తం వైకాపాకు అడ్రెస్ లేకుండా చేసి తెదేపా-జనసేన కూటమికి క్లీన్‌స్వీప్‌ విజయాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రత్తిపాటి తెలిపారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;grandly-started-medaram-jathara&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-451&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Babu-2&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-451&sol;amp&sol;" alt&equals;"నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు&period;">నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు&period; విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-450&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;AP-Cabinet-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-450&sol;amp&sol;" alt&equals;"ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌&period;">ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు&comma; పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది&period; రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-449&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Rain&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-449&sol;amp&sol;" alt&equals;"ఏపీకి భారీ వర్షసూచన&period;&period; 9 జిల్లాలకు అలర్ట్&period;">ఏపీకి భారీ వర్షసూచన&period;&period; 9 జిల్లాలకు అలర్ట్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">11&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది&period; రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size has-normal-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" style&equals;"border-radius&colon;50px&semi;background-color&colon;&num;009056">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.