తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజ్ వేరే…

Congress Councilor Jadala Pullamma Chinna Mallaiah

Advertisements

&NewLine;<p>సంక్రాంతి పండుగ అంటే ఆంధ్ర రాష్ట్రంలో విశిష్టమైన&comma; ఘనంగా జరుపుకునే పండుగ&period; తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజ్ వేరే&comma; ప్రతి ఇంటా భోగ భాగ్యాలు కలగాలని రైతుల పంటలు చేతికి వచ్చి ఇంట సిరులు కురావలని నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ కౌన్సిలర్ జడల పుల్లమ్మ చిన్న మల్లయ్య ఆధ్వర్యంలో తెల్లవారుజామున రంగు రంగుల రంగవల్లులు వేసి&comma; పాత వస్తువులతో భోగి మంటలు వేసి&comma; తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా గంగిరెద్దుల ఆట కోలాహలంగా&comma; పూజలు నిర్వహించి భోగి మంటలు కాల్చడం జరిగింది&period; అందరూ సుఖసంతోషాలతో ఉండాలని&comma; రైతులు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో చిట్యాల పట్టణంలోని సంతోష్ నగర్లో భోగి మంటలు కాల్చమని కాంగ్రెస్ కౌన్సిలర్ పుల్లమ్మ చిన్న మల్లయ్య అన్నారు&period; కాలనీలో గంగిరెద్దుల ఆటలు కాలనీ వాసులకు ఆకట్టుకుంది&comma; ఆడపడుచులు ఇంటి ముందు తీరొక్క రంగులతో రంగవల్లులు వేయడంతో అందరినీ ఆకట్టుకున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.