77
తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ఇవాళ రెండో రోజు కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూరించిన బీజేపీ నేతలు విజయ సంకల్ప యాత్రల పేరుతో రథయాత్రలు చేపడుతున్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలను ఐదు క్లసర్టర్లు విభజించింది. 5 వేల 500 కిలో మీటర్లు యాత్ర మొదలు పెట్టారు. 106 సమావేశాలు, 102 రోడ్ షోలలో పార్టీ అగ్రనేతలు పాల్గొంటారు. ఇవాళ నారాయణ పేట, మహబూబ్ నగర్ లో జరుగుతున్న యాత్రలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. యాత్ర ముగింపు సభకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు బీజేపీ నేతలు వివరిస్తున్నారు.Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.