చీపురు చేత పట్టి రోడ్లు ఊడ్చిన సీతక్క

Mulugu MLA Sitakka

Advertisements

&NewLine;<p>రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చీపురు పట్టారు&period; స్వచ్ఛ మేడారం కార్యక్రమంలో భాగంగా ఆమె మేడారంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను చీపురు పట్టి శుభ్రం చేశారు&period; అనంతరం జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు&period; మేడారంతో పాటు పరిసర ప్రాంతాలలో ఆమె పర్యటించారు&period; సమ్మక్క సారక్కలను దర్శించుకోవడానికి వచ్చే వారందరూ మేడారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు&period; మేడారంలో ఎవరూ ప్లాస్టిక్ ఉపయోగించవద్దని కోరారు&period; ప్లాస్టిక్ అమ్మినా&period;&period; వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు&period; ఉదయం కొండాయి గ్రామానికి చేరుకున్న సీతక్క గోవిందరాజుల ఆలయం&comma; నాగులమ్మ దేవాలయాన్ని పరిశీలించారు&period; ఆలయాల అభివృద్ధిపై అధికారులకు సూచనలు చేశారు&period; ఆ తర్వాత కన్నెపల్లిలో సారలమ్మ దేవాలయం వద్ద పరిశీలించారు&period; పూజారులు&comma; అధికారులతో కలిసి అభివృద్ధి పనులపై ఆరా తీశారు&period; జంపన్నవాగు వద్దకు కూడా వెళ్లారు&period; మేడారం గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు&period; అనంతరం స్వచ్ఛ మేడారం కార్యక్రమంలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.