సర్పంచ్ ఎన్నికలపై సీతక్క కీలక వ్యాఖ్యలు

Seethakka

Advertisements

&NewLine;<p>పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సర్పంచ్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు&period; ప్రస్తుతం ప్రతినెల ఉద్యోగులకు జీతాలు&comma; పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు&period; వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి సీతక్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు&period; సర్పంచుల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం వీలుకాదన్నారు&period; ప్రతినెల మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు&comma; పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు&period; ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు&period; గత పాలకులు పదేండ్లపాటు సామాజిక మాధ్యమాల్లో ఉన్నది లేనట్టుగా చూపి కాలం గడిపారని విమర్శించారు&period; అందుకే ప్రజలు వారిని తిరస్కరించి తమకు అధికారం కట్టబెట్టారని చెప్పారు&period; కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు వస్తున్న ప్రజా ఆదరణను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"xh&lowbar;toWtFXuU" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.