తాడిపత్రి పట్టణంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు…

free cardiac medical camp in Tadipatri

Advertisements

&NewLine;<p>తాడపత్రి పట్టణంలోని రోటరీ క్లబ్ కార్యాలయంలో అనంతపురం మార్క్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ వారి సౌజన్యంతో తాడిపత్రి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేశారు&period; దాదాపు 120 మంది ఉచిత గుండె వైద్య శిబిరంలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు&period; ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి గుండెకు సంబంధించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు&period; గుండె పరీక్షలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని మందులతోనే సరి చేసుకోవచ్చని లేనిపక్షంలో గుండె ఆపరేషన్ వరకు పోవాల్సి వస్తుందని ప్రతి ఆరు నెలలకు ఒకసారి గుండె పరీక్షలు చేయించుకుని విలువైన మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు&period; ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ బడుగు బలహీన పేద వారు ఉన్నారని వారిని దృష్టిలో ఉంచుకొని ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు&period; చికిత్సలో ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే మార్క్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మాకు సపోర్ట్ చేస్తూ ఉచితంగా ఉండే ఆపరేషన్లు చేస్తారన్నారు&period; ఈ అవకాశాన్ని తాడపత్రి నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..