జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర – కూన రవికుమార్

kuna ravikumar

Advertisements

&NewLine;<p>రాష్ర్టంలో జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర జరుగుతోంది‌&period; దళితులను &comma; బిసిలను అవమానించే యాత్ర జరుగుతుంది&period; జగన్ అరాచకాలు &comma; దోపిడీ&comma; అత్యాచారం ప్రశ్నిస్తే &comma; అలా ప్రశ్నించిన మహిళా నేతలపై అసబ్యకరంగా పొస్ట్ లు పెట్టించారు&period; ఆడబిడ్డలపై అసభ్య పొస్టులు పెట్టిన వారిపై నొ యాక్షన్&period; ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని &comma; గౌతు శిరీష &comma; పంచుమర్తి అనురాధ లు పొలీసులకు పిర్యాధు చేస్తే పట్టించుకునే వారు లేరు&period; బిసి మహిళలను అవమానించి &comma; రోతపుట్టించే రాతలు రాయించి &comma; నా బిసిలు అని మాట్లాడటానికి సిగ్గుందా&period;&period;&quest; పేరుకే బిసి మంత్రులు &comma; పెత్తనం అంతా రెడ్లదే&period;&period;&quest; జిల్లాలను సామంత రాజులుగా రెడ్లు పంచుకున్నారు&period; బొత్స &comma; ధర్మాన &comma; సీదిరి &comma; తమ్మినేని రెడ్ల బూట్లు నాకడానికి తాపత్రయ పడుతున్నారు&period; వైసిపి ప్రేరేపితంగా హత్యగావింపబడ్డవారు 74 మంది బిసిలు&comma; 28 మంది దళితులు ఉన్నారు&period; రజక &comma; యాదవ &comma; నాయిబ్రాహ్మన &comma; మత్స్యకార &comma; గీత కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాం&period; మత్స్యకార పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసాం&period; టిటిడి చైర్మెన్లుగా బిసిలకు పెద్ద పీట వేసింది టిడిపినే&period; వైసిపి రెడ్డిలకు మాత్రమే టిటిడి చైర్మెన్ చేసింది&period; అన్ని పధకాలలో అవినీతి చేసి వేసిన ఎంగిలి మెతుకలు అశపడాలా&period;&quest; బిసి పధకాలు ముప్పై రద్దు చేసారు&period; ధర్మాన &comma; బొత్స &comma; తమ్మినేని నిజమైన బిసిలు కాదు&period; ఉత్తరాంధ్ర మంత్రులంతా బూర్జువా మంత్రులు&period; 12 యూనివర్సిటీలలో తొమ్మిది మంది విసిలు రెడ్లేనా&quest; బిసి నాయకులపై తప్పుడు కెసులు పెట్టారు&period; బిసిలకు వెన్ను దన్నుగా ఉన్నారనే చంద్రబాబు పై కుట్ర చేసారు&period; బిసిలు బాగుపడితే జగన్ కు కడుపు మంట&period; బిసిల అత్మాభిమానం తాకట్టు పెడుతున్న వారిని బవిష్యత్ క్షమించదు&period; బిసిలకు అండగా ఉన్నారనే బాబు పై అక్రమ కేసులు పెట్టారు‌&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..