మల్లారెడ్డికి షాక్..!

Mallareddy

Advertisements

&NewLine;<p>ఎన్నికల వేళ అసంతృప్తి నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు&period; తాజాగా బోడుప్పల్ లో బీఆర్ఎస్ కు పార్టీకి షాక్ తగిలింది&period; బోడుప్పల్ కార్పోరేషన్ లో మంత్రి మల్లారెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఐదుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు&period; 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్&comma; ఒకటవ డివిజన్ కార్పోరేటర్ బింగి జంగయ్య యాదవ్&comma;13వ డివిజన్ కార్పోరేటర్ దానగళ్ల అనితా యాదగిరి&comma; 20వ డివిజన్ కార్పోరేటర్ జడిగే మహేందర్ యాదవ్&comma;24వ డివిజన్ కార్పోరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి&comma; మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రెష్ యాదవ్&comma; బోడుప్పల్ అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డిల అధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Qyo0rVJnk2"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kcr-to-praja-ashirwada-sabha&sol;amp&sol;">ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kcr-to-praja-ashirwada-sabha&sol;embed&sol;&num;&quest;secret&equals;U7qMm31b3q&num;&quest;secret&equals;Qyo0rVJnk2" data-secret&equals;"Qyo0rVJnk2" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"idNhQnvu2b"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;interesting-comments-by-rajender&sol;amp&sol;">రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;interesting-comments-by-rajender&sol;embed&sol;&num;&quest;secret&equals;xoBzWfY4ix&num;&quest;secret&equals;idNhQnvu2b" data-secret&equals;"idNhQnvu2b" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్