బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు

Revanthreddy - Bonthu Rammohan

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి&period; పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు&period; ఇప్పటికే కొందరు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్&ZeroWidthSpace; కండువా కప్పుకున్న విషయం తెలిసిందే&period; ఇప్పటికే పలువురు నేతలు ముఖ్యమంత్రితో సమావేశం కాగా&comma; తాజాగా ఆ జాబితాలో జీహెచ్&ZeroWidthSpace;ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రేవంత్ రెడ్డిని కలిశారు&period; హైదరాబాద్&ZeroWidthSpace;లోని జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆయన&comma; సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు&period; బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి&period; మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న రామ్మోహన్&comma; ఇదే విషయమై రేవంత్&ZeroWidthSpace;ను కలిసినట్లు సమాచారం&period; ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్&ZeroWidthSpace; పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది&period; మరికొంత మంది జీహెచ్&ZeroWidthSpace;ఎంసీ కార్పొరేటర్లు ఒకట్రెండురోజుల్లో సీఎం కలిసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;tspsc-waiting-for-judgment-of-supreme-court&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"EML0JYNrZ1g" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.