ఎరువుల కర్మాగారంలో నిలిచిన యూరియా ఉత్పత్తి…

Production of stagnant urea in a fertilizer plant

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం &lpar;ఆర్ ఎఫ్ సి ఎల్&rpar; లో యూరియా ఉత్పత్తి ఆదివారం నుంచి నిలిచిపోయింది&period; కర్మాగారంలో స్టీమ్ పైప్ లైన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు వెంటనే కర్మగారాన్ని షట్ డౌన్ చేశారు&period; కాగా దీనికి సంబంధించి 15 రోజుల వ్యవధిలో మరమ్మతులు చేసే అవకాశం ఉందని&comma; అనంతరం యధావిధిగా యూరియా ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా చేశారు&period; ప్రస్తుతం తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్&comma; కర్ణాటక రాష్ట్రాలలో యూరియా కు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ఉత్పత్తి నిలిచిపోవడం కొంత రైతులకు ఆందోళన కలిగిస్తుంది&period; యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..