చేవెళ్ల లో భారీ గంజాయి పట్టివేత…

Huge ganja bust in Chevella

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని శంకర్పల్లి చౌరస్తా లో పూర్తి ఇన్ఫర్మేషన్ తో చేవెళ్ల పోలీసులు మరియు స్పెషల్ పోలీసులు కలిసి 32 బ్యాగుల్లో 64 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది&period; ఇందులో 32 బ్యాగులను రెండు మొబైల్ లను సీజ్ చేయడం జరిగింది&period; నలుగురు వ్యక్తులు ఈ గంజాయిని తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ వెళ్లి చూడగా 32 బ్యాగులుల్లో గంజాయి దొరకడం జరిగింది దీని విలువ సుమారు 16 లక్షలు ఉంటుందని అంచనా వేశారు&period;<br>ఇందులో ముగ్గురు మగవారు ఒక ఆడమనిషి ఉన్నారని మగవారిలో ఒక మైనర్ బాలుడు ఉన్నాడు&period; ఈ గంజాయిని ఒరిస్సా ప్రాంతం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం&period; ఈ గంజాయి తరలించడంలో ఎలాంటి సొంత వాహనం వాడకుండా ఒరిస్సా నుంచి లారీలు ఎక్కుకుంటూ చివరకు చేవెళ్ల చౌరస్తాకు చేరుకుని అక్కడి నుంచి సంగారెడ్డి వెళ్ళడానికి లారీలను అపుతున్న క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు వెల్లి పట్టుకోవడం జరిగింది&period;<br>ఇందులో గంజాయి తరలిస్తున్న వ్యక్తులు 1&period; చిత్ర కైలాస్ మోహిత్ &lpar;35&rpar;&comma; w&period; నవనత్ గణపత్ చౌహాన్ &lpar;70&rpar;&comma; 3&period; మదన్ బాల సాహెబ్ బయాస్ &lpar;38&rpar;&comma; 4&period; రాజేష్ సుభాష్ మోహిత్ &lpar;15&rpar; గా గుర్తించారు&period; ఇందులో విశేషమేమంటే నిందితుడిగా 15 సంవత్సరాల మైనర్ రాజేష్ సుభాష్ మోహిత్ ఉండడం&period; గంజాయి నీ ఒరిస్సా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.