కాళేశ్వరం ప్రాజెక్టు ఇసుక మీద కట్టకుండా రేవంత్‌రెడ్డి నెత్తిమీద కట్టాలా?

Advertisements

&NewLine;<p>కాళేశ్వరం ప్రాజెక్టు ఇసుక మీద కట్టకుండా రేవంత్‌రెడ్డి నెత్తిమీద కట్టాలా&quest;అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు&period; బూతులు మాట్లాడే నాయకులు కావాలా&quest; భవిష్యత్తు అందించే నాయకుడు కావాలో ఆలోచించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌లో భారాస అభ్యర్థి శంకర్‌నాయక్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period; సమైక్యవాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారని గుర్తు చేశారు&period; మానుకోట దెబ్బతో సమైక్య వాదులు వెనుకకు పరుగెత్తారని&period;&period; మళ్లీ వారంతా ఒక్కటై తెలంగాణ మీద దండెత్తడానికి వస్తున్నారన్నారు&period; వారికి మానుకోట దమ్మేంటో చూపించాలని కోరారు&period; శంకర్‌ నాయక్‌ నోరు కఠినమైనా&period;&period; సిద్దిపేట కంటే బాగా అభివృద్ధి చేశారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..