శ్రీ క్షీర రామలింగేశ్వర దేవాలయం వారిని మంత్రి రోజా.

minister roja at temple

Advertisements

&NewLine;<p>ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా &comma; కార్తీక మాసం సందర్భంగా&comma; పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి రోజా&period;ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ&comma; తాను ఎమ్మెల్యేగా&comma; మంత్రిగా&comma; ఉన్నానంటే స్వామివారిని దర్శించుకున్నకే వచ్చాయని&comma; స్వామివారి కృప పండితులైన బ్రాహ్మణులు ఆశీర్వచనం వల్లే కలిగాయని&comma; జగనన్న ఇంకొక 30 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగజేయాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి రోజా అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.