పొగ మంచుతో కమ్మేసిన శ్రీవారి ఆలయం..

TTD

Advertisements

&NewLine;<p>తిరుమలలో చిరుజల్లులు కురుస్తుండడం&comma; సీతాకాలం కావడంతో తిరుమల వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది&period; ఓ వైపు చల్లని చలి గాలులు వీస్తున్నాయి&period; మరోవైపు పొగ మంచి తిరుమలను దట్టంగా కప్పేసింది&period; తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఈ వాతావరణం ఆహ్లాదకరంగా&comma; ఆనందంగా సంతోషాన్ని నింపుతుంది&period; చిరుజల్లులు&comma; పొగ మంచు&comma; చలి ఇలా ఊటీని సైతం మించిపోయేలా ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల లో వాతావరణం ఈ విదంగా ఉండడంతో భక్తులు తన్మయంతో ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తున్నారు&period; మరో వైపు ఘాట్ రోడ్లలో కూడా పొగ మంచు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలి అంటు టీటీడీ సూచన చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.