హరీష్ రావు పై సీతక్క ఫైర్..!

Sitakka fire on Harish Rao

Advertisements

&NewLine;<p>అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి&period; గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ పరస్పర విమర్శలకు దారి తీసింది&period; ఆటోడ్రైవర్ల సమస్య అంశంపై కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది&period; అయితే హరీష్ రావుపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు&period; మహిళలకు ఉచిత బస్సు కావాలా వద్దా చెప్పాలని బీఆర్ఎస్ నేతలను డిమాండ్ చేశారు&period; బస్సుల్లో మహిళలు ఉచితంగా తిరిగితే మీకేం సమస్య అని నిలదీశారు&period; మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదన్నారు&period; భావోద్వేగాలు రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ నేతల నైజమని సీతక్క మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉందా..?

ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.

రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..