ఆరో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు

Legislature

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;">తెలంగాణ<&sol;a> శాసనసభ సమావేశాలు ఆరోరోజు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి&period; ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు&period; ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖపై సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశముంది&period; ఇప్పటికే కృష్ణ ప్రాజెక్టులను బోర్డుకి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేశారు&period; కాగా మంగళవారం కాంగ్రెస్&comma; సీపీఐ&comma; ఏంఐఏం ఎమ్మెల్యేలు కాలేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారు&period; బీఆర్ఎస్ అధ్యక్షుడు&comma; మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ఆహ్వానిస్తున్నారు&period; నిన్న మేడిగడ్డ నుంచి కూడా కేసీఆర్ సభకు రావాలంటూ కామెంట్స్ చేశారు&period; కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత పెరగనుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;raging-in-medical-college&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"ySMPlpxIVms" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;CukBmJ3PLpo&quest;si&equals;75Kdcf&lowbar;wkN1RSC&lowbar;I">తాజావార్తలకోసం<&sol;a>ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..