శ్రీకాకుళం అమృత హాస్పిటల్‌ అక్రమాలపై సర్కారు సీరియస్‌..

Advertisements

<p>శ్రీకాకుళం జిల్లా అమృత హాస్పిటల్‌ వ్యవహారం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది&period; మీది మీది హంగులే తప్ప&period;&period; లోపల అత్యవసరమైన ఫైర్‌ సేఫ్టీ వసతులు కూడా లేవు&period; ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ఆసుపత్రే వారి పాలిటి యమపాశంగా మారింది&period; కేవలం లాభార్జనే ధ్యేయంగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; అగ్నిమాపక నిబంధనలను తుంగలో తొక్కి&comma; కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా వందలాది మంది ప్రాణాలతో అమృత ఆసుపత్రి యాజమాన్యం ఆటలాడుకుంటోంది&period; &ZeroWidthSpace;అమృత హాస్పిటల్‌కు ఎటువంటి ఫైర్ NOC లేదని స్వయంగా జిల్లా అగ్నిమాపక అధికారి మోహన్ రావు ధృవీకరించారు&period;&period;<&sol;p>&NewLine;<p>అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎదుర్కొనే వ్యవస్థగానీ&&num;8230&semi; దానికి అవసరమైన కనీస పరికరాలు గానీ అమృత హాస్పిటల్‌లో లేకపోవడం గమనార్హం&period; కేవలం పేరుకు కొన్ని సిలిండర్లు&comma; అలారంతో ఆసుపత్రిని నడిపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు&period; అత్యవసర పరిస్థితుల్లో రోగులను బయటకు తీసుకెళ్లేందుకు అవసరమైన అడ్జస్ట్ డోర్స్ గానీ&comma; ఇతర రక్షణ మార్గాలు కానీ అక్కడ లేవు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>ఇదే విషయంపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్పందిస్తూ&period;&period; జిల్లాలో అనుమతులు ముగిసిపోయిన 15 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామని చెప్పారు&period; అందులో అమృత హాస్పిటల్ కూడా ఒకటి అని తెలిపారు&period; వెంటనే సిబ్బందిని పంపి తనిఖీలు కూడా జరిపిస్తామని చెప్పారు&period;&period;<&sol;p>&NewLine;<p>ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా&comma; యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది&period; &ZeroWidthSpace;ప్రతిరోజూ ఈ ఆసుపత్రికి వందలాది మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు&period; పదుల సంఖ్యలో రోగులు ఇన్‌పేషెంట్లుగా గదుల్లో చికిత్స పొందుతున్నారు&period; దీనికి తోడు ఆసుపత్రి పక్కనే ఆక్సిజన్ సిలిండర్లతో కూడిన ఎమర్జెన్సీ రూమ్ ఉంది&period; అగ్నిమాపక రక్షణ లేని చోట ఆక్సిజన్ సిలిండర్లు ఉండటం అంటే అది పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంపై కూర్చోవడమేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; &ZeroWidthSpace;ఇప్పటికైనా జిల్లా కలెక్టర్&comma; ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని&comma; అన్ని రకాల అనుమతులు&comma; భద్రతా ప్రమాణాలు పాటించే వరకు ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period;&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.