సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలు..

south zone kabaddi

Advertisements

&NewLine;<p>ఆదిత్య విద్యా ప్రాంగణంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ&lpar;పురుషులు&rpar; టోర్నమెంట్ 2023 ఉత్సహపూరిత వాతావరణంలో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి&period; ఈ నెల 9&comma;10&comma;11&comma;12 తేదీల్లో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు దక్షిణాది ఆరు రాష్ట్రాలకు చెందిన 113 యూనివర్సిటీలకు చెందిన 95 టీమ్ లు&comma; సుమారు 1200 మంది ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొని మార్చ్ పాస్ట్ నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి&period; శ్రీమతి ఆర్&period;కె&period;రోజా గౌరవ వందనం స్వీకరించారు&period; జె&period;ఎన్&period;టి&period;యు&period;కె మరియు ఆదిత్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైస్ చాన్సలర్ ప్రో&period;జి&period;వి&period;ఆర్&period;ప్రసాద్ రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో à°†à°‚ధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రో&period; హేమచంద్రారెడ్డి&comma; నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె&period;పద్మ రాజు&comma; ఇండియన్ యూనివర్సిటీస్ జాయింట్ సెక్రటరీ à°¡à°¾&period; బల్జీత్ సింగ్ సేఖోన్ ఆదిత్య విద్యాసంస్థల à°…ధినేత à°¡à°¾&period; నల్లమిల్లి శేషారెడ్డి&comma;వైస్ చైర్మన్ à°¡à°¾ నల్లమిల్లి సతీష్ రెడ్డి&comma; ఎన్&period;వి&period;రమణ&comma; ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇజ్జపురెడ్డి ప్రసాదరావు&lpar;కబాడ్డి రావు&rpar;&comma; ప్రో&period;ఎన్&period;సుమలత&comma; à°¡à°¾ &period; జి&period;వి&period;రాజు&comma; శ్యామ్&comma; తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జి &period; వి&period;ఆర్&period; ప్రసాదరాజు కార్యక్రమం యొక్క నిర్వాహకులకు&comma; క్రీడాకారులకు అభినందనలు తెలిపారు&period; ద్రోణాచార్య అవార్డు గ్రహీత ప్రసాద రావు మాట్లాడుతూ భారతదేశంలో క్రికెట్ తర్వాత అత్యధిక ప్రాచుర్యం పొందిన క్రీడ కబడ్డీ అని అన్నారు&period; కబడ్డీ అనేది భారతీయ సంస్కృతిలో భాగం అని ఈ క్రీడకు ప్రభుత్వం తరుపున ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి రోజా ను కోరారు&period; ప్రో&period;హేమచంద్ర రెడ్డి మాట్లాడుతూ జే&period; ఎన్ టి యూ కే నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు ఆదిత్య విద్యా సంస్థల చేరికతో వేరే లెవెల్ కు కలర్ ఫుల్ ఈవెంట్ గా మారిపోయాయి అని అన్నారు&period;సంయుక్త ముఖ్య అతిథి గౌరవ మంత్రి వర్యులు శ్రీమతి&period;ఆర్&period;కే&period;రోజా మాట్లాడుతూ ప్రో కబడ్డీ స్థాయిలో ఆదిత్య యాజమాన్యం చేసిన ఏర్పాట్లుతో ఈ పోటీలకు మరింత స్థాయికి చేర్చారు&period; కబడ్డీ చిన్నతనం నుండి ఎంతో ఇష్టం అని ఆటలో గెలిస్తెనే చరిత్రలో ఉంటామని అలా చరిత్ర సృష్టించడానికి వందశాతం ప్రయత్నించాలని అన్నారు&period;గెలుపు ఓటమి రెండూ మూడక్షరాలే అయితే గెలుపు ఇచ్చే కిక్ వెరే లెవెల్ అని అన్నారు&period; దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎందరో క్రీడాకారులు చరితలో నిలిచారని అలా మీరు కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించాలని అందుకు ఇటువంటి వేదికలు ఎంతో తోడ్పడతాయని అన్నారు&period; జగన్ ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నో అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న సంగతి వివరించారు&period;డిసెంబర్ లో రాష్ట్ర మంతటా ఆడుదాం ఆంధ్రా పేరిట ప్రతీ సచివాలయం పరిధిలో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు&period; క్రీడలు శారీరక&comma; మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి అన్నారు&period; అనంతరం బెలూన్లు వదిలి పోటీలను ప్రంభిస్తున్నట్లుప్రకటించి స్వయంగా కబడ్డీ ఆడి పోటీలు ప్రారంభించారు&period; ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్ కె రోజా చేతులమీదుగా &&num;8220&semi;కబడ్డీ&&num;8221&semi; పుస్తక ఆవిష్కరణ జరిగింది&period; ఆదిత్య యాజమాన్యం తరుపున ఎన్&period;శ్రుతి రెడ్డి&comma; à°¡à°¾ &period; ఎన్&period; సుగుణ రెడ్డి మంతి రోజాను ఘనంగా సన్మానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్